Friday, August 3, 2018

Who are Eligible to Digital Marketing ? - Telugu Digital India

డిజిటల్ మార్కెటింగ్ రంగంలొ  ఉద్యోగం పొందాలంటె కనీసం ఇంటర్మీడియట్ లేదా ఏదైనా  డిగ్రీ అయిన పూర్తి చేసి ఉండాలి.


డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగం కొరకు  అందుకు  కావాల్సిన స్కిల్స్  నేర్చుకోవాలి. 
దీని లో భాగంగా మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేసి ఉండాలి , నేర్చుకున్నట్లు సర్టిఫికేట్ ఉంటె మనం జాబ్ లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగ ఉంటాయి . 
Disqus Comments