Friday, August 3, 2018

Required Skills for Digital Marketing - Telugu Digital India

డిజిటల్ మార్కెటింగ్ కి కావాల్సిన స్కిల్స్ :


  1. HTML, CSS , JAVA SCRIPT  నేర్చుకోవాలి . 
  2. website అంటె ఏంటి ? దాని ప్రాముఖ్యత  తెలిసి ఉండాలి . 
  3. ఇంగ్లీష్ లొ కంటెంట్ రైటింగ్ స్కిల్ ఉండాలి. 
  4. సోషల్ నెట్వర్క్స్ అంటె ఏంటి ? వాటిని ఉపయోగించె విధానం. 
  5. ఇ-మెయిల్  ఎలా ఉపయోగించాలి అనేది తెలిసి ఉండాలి . 
  6. సింపుల్ Photoshop లొ ఇమేజెస్  డిజైనింగ్, ఎడిటింగ్   తెలిసి ఉండాలి.  
  7. టైపింగ్ స్కిల్స్ బాగా ఉండాలి . 




Disqus Comments