What is website and Web Hosting-Telugu Digital India
మనం ఈ రోజు వెబ్ సైట్ అంటే ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి , ఒక వెబ్ సైట్ ద్వార మనం బిసినెస్ ని ఎలా డెవలప్ చేయొచ్చొ నేర్చుకుందాం .
Web Site:
వెబ్ సైట్ అంటే కాంబినేషన్ అఫ్ multiple వెబ్ పేజెస్ , ఒక వెబ్ సైట్ వలన మనం ప్రపంచం లో ఏ ప్రదేశం నుంచైనా ఇన్ఫర్మేషన్ ని పొందవొచ్చూ .
ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యేది కూడా ఈ వెబ్సైటే. దీని ద్వారా ప్రొడక్ట్స్ లేదా సర్వీసు ని మన వెబ్సైటు ద్వారా కస్టమర్స్ కి చేరువ అవ్వొచ్చు.
వెబ్సైటు డిజైన్ చేయాలంటే HTML , CSS మరియు JavaScript నేర్చుకోవాలి .
Web Hosting:
వెబ్ Hosting అనగా మనం డిజైన్ చేసిన వెబ్సైట్ ని ఇంటర్నెట్ లో upload చేయుటం, ఇలా చేయడం వలన మన వెబ్సైటు ని ఎవ్వరైనా ఏ ప్రదేశం నుంచైనా చూసుకోవొచ్చు .

