Friday, August 3, 2018

What is Digital Marketing ? - Telugu Digital India

What is Digital Marketing? 


డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా మనం మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోడం. 
తద్వారా మనం ఎక్కడకి వెళ్లకుండానే మన వద్ద ఉన్న ప్రొడక్ట్స్(Products )  అమ్ముకోవొచ్చు . 
సం.  1990  కి  ముందు  ప్రకటనలు (Advertisements )  పోస్టర్స్ రూపం లో , కొన్ని పేపర్స్ ప్రకటనలు  లో  ఉండేవి. 

ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందినది కావున సోషల్ మీడియా( facebook , youtube  ,twitter  ) ప్రజల్ని బాగా ఆకర్షించింది. 

Digital Marketing banner


దీని వలన ఎక్కువ సమయం ఆన్లైన్ లొ గడుపుతున్నారు కావున మన కంపెనీ యాడ్స్ ని ఇలాంటి ప్లేస్ లో పెట్టడం వలన వాళ్ళని మనం ఆకర్శించవొచ్చు ఇది చాల తక్కువ ఖర్చు తొ కూడిన పని . 

మనం సాధారణంగా యూట్యూబ్ చూస్తున్నపుడు సడన్ గ ఒక యాడ్ వొస్తుంది ఒకవేళ అది మనకి అవసరమయ్యే  యాడ్  అనుకోండి మనం దాన్ని క్లిక్ చేస్తాం దాని వలన ఆ కంపెనీ వెబ్సైటు కాని  అప్లికేషన్ ప్రమోట్ అవుతుంది దీని వలన ఆ కంపెనీ కి ప్రాఫిట్ వొస్తుంది. 

అలా మన కంపెనీ సేల్స్ ని పెంచుకోవచ్చు  ఇలా కొన్నాళ్ళు చేయడం వలన క్లైంట్స్  కి  మన కంపెనీ ప్రొడక్ట్స్  లేదా మనం ఇచ్చె సర్వీసెస్ పై నమ్మకం కలుగుతుంది . 
ఇది మన కంపెనీ  అభివృద్ధి కి ఎంతగానో ఉపయోగపడుతుంది . 

ఆన్లైన్ లొ లావాదేవిలు(online transactions) కూడా డిజిటల్ మార్కెటింగ్ ఒక భాగమే . 



Disqus Comments