Thursday, August 2, 2018

Introduction to Digital Marketing - Telugu Digital India

Welcome to Telugu Digital India

తెలుగు డిజిటల్ ఇండియా కి స్వాగతం , ప్రస్తుతం ఉన్న రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ కి చాలా ప్రధాన్యత ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వార నెలకు  15000/- రూపాయల   నుంచి  25000/-  వరకు ఇంటి వద్ద నుంచె మనం సంపాదించుకోవచ్చు . 
డిజిటల్ మార్కెటింగ్ కి ఉన్న డిమాండ్ వలన మన దేశంతో  పాటు యావత్ ప్రపంచం అంతటా డిజిటల్ మార్కెటింగ్ రంగంలొ  ఉద్యోగాలు లభిస్తున్నాయి.
ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువగ   ఉన్నందు వలన  డిజిటల్ మార్కెటింగ్ రంగంలొ  ఉద్యోగాలు బాగానె లభిస్తున్నాయి.
ఆన్లైన్ షాపింగ్ కి గొప్ప పేరు పొందిన అమెజాన్(Amazon ) ,ఫ్లిప్కార్ట్(Flipkart ) ,  ఆన్లైన్ పెమెంట్స్ లొ   పేటీఎం (paytm), ఫుడ్ డెలివరీ లో  జొమాటో (Zomato ),స్విగ్గి (Swiggy )  ఇలా చెప్పుకొని పోతె చాలానే ఉన్నాయ్ .
డిజిటల్ మార్కెటింగ్ వలన లాభం పొందిన పైన చెప్పిన  కంపెనీలని  ఉదాహరణగ చెప్పుకోవచ్చు .


Disqus Comments